నేటి ముఖ్యమైన వార్తలు..

6
- Advertisement -

()ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. జగన్ అక్రమస్తుల పై దర్యాప్తు పునః ప్రారంభించాలని గతంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:జగన్ మళ్ళీ జైలుకే.. పాత కేసు రీస్టార్ట్?

()తమిళనాడుపై బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తోందా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BJP:తమిళనాడులో బీజేపీ పంజా?

()ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానంపై గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తారా ?

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Sharmila:కడప బరిలో షర్మిల..జగన్ కు బిగ్ షాక్!

()ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసీన దిన దినం రైతుల ఇక్కట్లు,అవస్తలు పెరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..అగమై రైతులు ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయన్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Niranjan:తీవ్ర ఇబ్బందుల్లో రైతులు..

()నేటి ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..IPL 2024 :ముంబై బోణి కొట్టేనా?

()దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Kejriwal:కేజ్రీవాల్ ‘ఛలో తీహార్’?

()టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గురించి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నిరుద్యోగులకు నష్టం జరుగుతోంది:హరీష్‌

()నేటి నుండి ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచారు. ఈ పెరిగిన మినహాయింపు ద్వారా అనేక మంది పన్ను చెల్లింపు దారులకు ఊరట లభించనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..నేటి నుండి ఐటీ నిబంధనల్లో మార్పులు..

()తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Heat Wave:హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్

()ఏపీలో ప్రస్తుత రాజకీయాలు వాలెంటరీ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా వాలెంటరీ వ్యవస్థను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TDP:వాలెంటిర్లకు ‘టీడీపీ’ ముప్పు?

- Advertisement -