Gold Price:లేటెస్ట్ ధరలివే

24
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000,24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000గా ఉండగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,550గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,150గా ఉంది.

హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.81,800, చెన్నైలో కేజీ వెండి ధర రూ.81,800,ముంబైలో కేజీ వెండి ధర రూ.77,500,ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.77,500గా ఉంది.

Also Read:నిబంధనల ప్రకారమే శ్రీవాణి నిధులు..

- Advertisement -