Gold Price:లేటెస్ట్ ధరలివే

35
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,260గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,260గా ఉంది.

Also Read:Adipurush:విమర్శలు – వివాదాలు.. వివరణ

హైదరాబాద్‌లో సిల్వర్ రేటు ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,500గా ఉండగా ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.73,500గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1955 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:Kushi:ఓటీటీ డేట్ ఫిక్స్

- Advertisement -