Kushi:ఓటీటీ డేట్ ఫిక్స్

58
- Advertisement -

విజయ్ దేవరకొండ , సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ , సమంత కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇదికాగా గతంలో మహానటి లో జోడీగా కనిపించారు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయిందని సమాచారం. ఈ సినిమా రైట్స్‌ ను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని, అన్ని భాషలకు గానూ అమెజాన్ ప్రైమ్ వీడియోతో 30 కోట్లకు పైనే డీల్ కుదిరిందని టీ టౌన్‌లో వినిపిస్తోంది.

Also Read:TTD: తిరుమల అప్‌డేట్

శివ నిర్వాణ సినిమా అంటేనే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న ఖుషిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read:పవన్ కు ప్రాణహాని..రాజకీయ వ్యూహమా?

- Advertisement -