1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తికి అనుమతి

176
1857 beat officers posts cleared by finance ministry
1857 beat officers posts cleared by finance ministry
- Advertisement -

నిరుద్యోగులకు శుభవార్త అందించింది ప్రభుత్వం. ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌లో ఖాళీగా ఉన్న 1857 బీట్ ఆఫీసర్ల పోస్టుల భర్తికి ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఈ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల రెవిన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియమాలకు సీఎం కేసీఆర్ అమోద ముద్ర వేశారు. వెంటనే నియమకాలను చేపట్టాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -