దేశంలో కరోనా విలయతాండవం…

51
corona

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత 24 గంట‌ల్లో ఏకంగా 1,84,372 కేసులు న‌మోదుకాగా 1027 మంది మృతిచెందారు. గత 24 గంట‌ల్లో 82,339 మంది క‌రోనా నుంచి కోలుకోగా దేశంలో మొత్తం క‌రోనా బారిన ప‌డిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరుకుంది. కరోనా నుండి 1,23,36,036 మంది కోలుకోగా ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 13,65,704 ఉన్నాయి.