తెలంగాణ కరోనా అప్‌డేట్…

96
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో 72,364 కరోనా టెస్టులు నిర్వహించగా 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది కరోనాతో మృతిచెందగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1780కి చేరింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,34,738కి చేరగా ఇందులో 3,07,499 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,459 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

- Advertisement -