- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 18,132 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకగా 193 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,71,607కు చేరగా 3,32,93,478 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 4,50,782 మంది మృతిచెంందారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 95,19,84,373 టీకా డోసులను పంపిణీ చేశామని వైద్య,ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -