- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 666 మంది మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728గా ఉండగా ప్రస్తుతం రికవరీ రేటు 98.16 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 101.30 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్య శాఖ వెల్లడించింది.
- Advertisement -