దేశంలో 24 గంట‌ల్లో 16,135 క‌రోనా కేసులు..

60
- Advertisement -

దేశంలో గ‌త 24 గంట‌ల్లో 16,135 కరోనా కేసులు నమోదుకాగా 24 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,35,18,564కు చేరగా 4,28,79,477 మంది బాధితులు క‌రోనా నుండి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 1,13,864 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా 5,25,223 మంది మృతిచెందారు.

యాక్టివ్‌ కేసులు 0.26 శాతం, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉండ‌గా ఇప్పటివరకు 197.98 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్య‌శాఖ వెల్ల‌డించింది.

- Advertisement -