దేశంలో 24 గంటల్లో 15,981 కరోనా కేసులు..

89

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 15,981 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 166 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,40,53,573 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 3,33,99,961 మంది మృతిచెందారు. ప్ర‌స్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,01,632గా ఉండగా 4,51,980 మంది మృతిచెందారు. ఇప్ప‌టి వ‌ర‌కు 97,23,77,045 మందికి వ్యాక్సిన్ వేశారు.