- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 14,348 కరోనా కేసులు నమోదుకాగా 805 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరగా 3,36,27,632 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,61,334 కేసులు యాక్టివ్గా ఉండగా 4,57,191 మంది మరణించారు. ఇప్పటివరకు 1,04,82,00,966 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయగా కరోనా రికవరీ రేటు 98.19 శాతం ఉంది.
- Advertisement -