దేశంలో 24 గంటల్లో 1,00,636 కరోనా కేసులు…

55
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో లక్షకు చేరువలో కేసులు నమోదుకాగా 1,00,636 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్ కేసులుండగా 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయగా దేశంలో మొత్తం 36,63,34,111 కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ తెలిపింది.