పిక్ టాక్ :బాబోయ్ సాంతం పరిచేసింది

19
- Advertisement -

హాట్ హీరోయిన్ లక్ష్మీ రాయ్ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. ఆ రేంజ్ లో లక్ష్మీ రాయ్ గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఫేడ్ అవుట్ అయిపోయాక, పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది. ఎంతైనా లక్ష్మీ రాయ్ ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. పైగా అప్పుల ప్రవాహంలో నలిగిపోతుంది. అందుకే, లక్ష్మీ రాయ్ పెళ్లి చేసుకోకుండా బోల్డ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది.

కానీ, లక్ష్మీ రాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదు. పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందుకే, పరిధి దాటి ఎక్స్ ఫోజింగ్ లో ముందుకుపోతుంది. అగ్ర హీరోల సరసన, భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే లక్ష్మీ రాయ్ కొత్తగా మరో ఫోటో షూట్ చేసింది. ఈ కింద ఫోటోలను గమనించగలరు. పింక్ కలర్ డ్రెస్ లో తన ఎద అందాలను లక్ష్మీ రాయ్ సాంతం పరిచేసింది.

ఎలాగోలా తనకు మళ్ళీ ఛాన్స్ లు వస్తే.. ఇప్పుడైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని లక్ష్మీ రాయ్ ఆరాట పడుతుంది. మరి, ఈ వయసులో అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది. నిత్యం ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి లక్ష్మీ రాయ్ హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది. లక్ష్మీ రాయ్ వదిలిన ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కింద ఫోటో చూడండి, మినీ డ్రెస్ లో లక్ష్మీ రాయ్ గ్లామర్ ను చూస్తుంటే.. మేల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -