- Advertisement -
*పంచాంగం..సోమవారం, 19.09.16*
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.తదియ రా.6.41 వరకు
నక్షత్రం అశ్వని రా.3.08 వరకు
వర్జ్యం రా.11.22 నుంచి 12.57 వరకు
దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.10 వరకు తిరిగి ప.2.45 నుంచి 3.35 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి
9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు…లేవు
సంకటహర చతుర్ధి, ఉండ్రాళ్ల తదియ
- Advertisement -