- Advertisement -
సమంత.. అక్కినేని ఇంటి కోడలుగా మారబోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నాగార్జున కూడా దీనిపై ప్రకటన చేశాడు. త్వరలోనే సామ్ మెడలో నాగచైతన్యమూడు ముళ్లు వేయబోతున్నాడు. అక్కినేనివారింట జరిగే ఈ శుభకార్యం కోసం అభిమానులూ చాలా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు.
అయితే సమంత మాత్రం అప్పుడే కోడలుగా అక్కినేని వారంటి సందడి చేస్తోంది. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోస్ లో అమలతో కలిసి సమంత కనిపించింది. ఆ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కొందరైతే.. చూడబోతే పెళ్లికి ముందే సామ్ అత్తగారిని బుట్టలో వేసుకునే పని మొదలు పెట్టినట్లుందని అంటున్నారు.
courtesy – YOYO TV
- Advertisement -