- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
నిజజ్యేష్ఠ మాసం
తిథి బ.బ.నవమి రా.7.36 వరకు
తదుపరి దశమి
నక్షత్రం అశ్వని రా.3.36 వరకు
తదుపరి భరణి
వర్జ్యం రా.11.34 నుంచి∙1.11 వరకు
దుర్ముహూర్తం ఉ.5.34 నుంచి 7.18 వరకు
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభసమయాలు…ఉ.9.57గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన,
అక్షర స్వీకార, శంకస్థాపనలు, తిరిగి ఉ.11.33 కన్యా లగ్నంలో అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, వ్యాపారాలు.
- Advertisement -