పంచాంగం 8-7-2018

195
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి బ.దశమి రా.6.44 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం భరణి రా.3.19 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం ప.1.04 నుంచి 2.39 వరకు

దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.44 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభసమయాలు…లేవు

- Advertisement -