ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు

7
- Advertisement -

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కలిశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ ఆదేశాలతో 11 మంది వైసీపీ ఎంపీలు అనుకూలంగా ఓటేస్తున్నట్లు వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి.

జగన్‍కు ధన్యవాదాలు తెలిపారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్. రాజ్యాంగ పదవులను ఏకగ్రీవం చేయాలన్నది జగన్ అభిమతం అన్నారు. కాంగ్రెస్‍కు బలం లేకున్నా పోటో చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైవీ సుబ్బారెడ్డి నివాసంలో ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.

Also Read:BB9:బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్ వీరే

- Advertisement -