BB9:బిగ్ బాస్‌ కంటెస్టెంట్స్ వీరే

13
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 మొదలైంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారిలో 6 గురు కామనర్స్ ఉంటే, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. 15 మందిని ఇంట్లోకి పంపించి లాక్ వేసేశారు నాగార్జున.

ఆ తర్వాత ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి రెండు హౌస్ లు ఉండగా.. మెయిన్ హౌస్ ని కామనర్స్ కి కేటాయించారు. ఆల్రెడీ అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి, వారిని ఓనర్స్ గా పేర్కొన్నారు. సెలబ్రిటీలకు అవుట్‌హౌస్‌లో ఉంటారని నాగ్ తెలిపారు.

15వ కంటెస్టెంట్‌గా మర్యాద మనీష్,14వ కంటెస్టెంట్‌గా కామనర్ ప్రియా శెట్టి,13వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ సుమన్ శెట్టి,12వ కంటెస్టెంట్‌గా దమ్ము శ్రీజ ఎంట్రీ,11 వ కంటెస్టెంట్‌గా దమ్ము శ్రీజ ఎంట్రీ,10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ‘బుజ్జిగాడు’ నటి సంజన గల్రానీ,9వ కంటెస్టెంట్ గా బుజ్జిగాడు నటి సంజన గల్రానీ,8వ కంటెస్టెంట్‌గా కామన్ మ్యాన్ డీమన్ పవన్,7వ కంటెస్టెంట్ గా రీతూ చౌదరి ,6వ కంటెస్టెంట్ గా మాస్క్ మ్యాన్ హరీష్ ,ఐదో కంటెస్టెంట్ గా కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ,నాలుగో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ,సెకండ్ కంటెస్టెంట్ గా లక్స్ పాప నటి ఆశా సైని, ఫస్ట్ కంటెస్టెంట్ గా తనూజా ఎంట్రీ ఇచ్చారు.

తొలుత ‘రక్షకుడు’ సినిమా సాంగ్ తో కింగ్ నాగ్ ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్లలో మాదిరిగా హోస్ట్ సాంగ్స్ ఏమీ లేకుండా, సింపుల్ గా అడుగుపెట్టారు నాగ్.

- Advertisement -