- Advertisement -
ఎల్లుండి నుండి జిమ్,యోగా కేంద్రాలు ఓపెన్ చేసుకోవచ్చిన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.ఈ మేరకు గైడ్ లైన్స్ విడుదల చేసింది. కరోనా లక్షణాలు లేకుంటేనే జిమ్,యోగా కేంద్రాలకు అనుమతించాలన్నారు. థర్మల్ స్క్రీనింగ్,శానిటైజర్లు కంపల్సరీగా అందుబాటులో ఉంచాలన్నారు.
యోగా, జిమ్ సెంటర్‌కి వెళ్లే వారికి ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరిం చేసిన కేంద్రం…. మాస్కులు, 6 ఫీట్స్ డిస్టెన్స్ తప్పనిసరని పేర్కొంది. ఇక భారత్‌లో ఇప్పటివరకు 2 కోట్ల మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
- Advertisement -