- Advertisement -
భారీ వర్షాలకు తాజ్‌మహల్‌ను తాకింది యమునా నది. ఆగ్రాకు వరద హెచ్చరిక జారీ చేయగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్ గోడకు చేరుకుంది యమునా నది నీరు.
వరద నియంత్రణ చర్యలు ప్రారంభించారు అధికారులు. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయిని మించి పెరిగిందని తెలిపారు అధికారులు. గతంలో 2023లో సైతం నీటి మట్టం ఇదే భారీ స్థాయిలో పెరిగిందని చెబుతున్నారు చరిత్రకారులు.
వరద పరిస్థితి సమీక్షించడానికి సన్నాహాలు ముమ్మరం చేసింది జిల్లా యంత్రాంగం.
Also Read:BB9:బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే
- Advertisement -

