మళ్లీ మార్కెట్‌లోకి ‘ఆర్ఎక్స్100’!

61
yamaha
- Advertisement -

బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్‌. యమహా ఆర్‌ఎక్స్ 100 మళ్లీ వచ్చేస్తోంది. కొన్ని దశాబ్దాలుగా యువతను అలరిస్తున్న బైక్ లలో ఆర్ఎక్స్100 ఒకటి. అయితే గత కొన్నాళ్లుగా ఈ బైక్ ప్రొడక్షన్‌ని కంపెనీ నిలిపివేయగా ఈ మాడల్ సెకండ్ హ్యాండ్ బైక్‌లకు ఫుల్ గిరాకీ పెరిగింది.

ఈ నేపథ్యంలో యమహా కంపెనీ మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. అత్యాధునిక హంగులతో మళ్లీ ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. దీంతో ఈ బైక్ ఎలా ఉండబోతోంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదిఏమైనా బైక్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో తెలిసే వరకు ఈ సస్పెన్స్ తప్పదు.

- Advertisement -