- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 21,566 మందికి కరోనా పాజిటివ్ రాగా 45 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,38,25,185కు చేరగా 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,25,870 మంది మృతిచెందారు.
రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరగా యాక్టివ్ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ఇప్పటివరకు 200 కోట్ల 91 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -

