శృంగారంలో స్త్రీలు చెప్పే అబద్దాలివే!

67
- Advertisement -

శృంగారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ శృంగారం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. కలయిక ఒత్తిడిని తగ్గించి మనస్సును ఆనందంగా ఉంచుతుంది. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బుల ప్రమాదాలు వచ్చే అవకాశం తక్కువ. క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు పెరుగుతాయి. ఇది హెల్త్ కు సానుకూలత పెంచుతుంది.

అయితే, శృంగార సమయంలో మహిళలు ఎక్కువగా అబద్దాలు ఆడుతుంటారని పలు సర్వేల్లో తేలింది. తమ భాగస్వామిని బాధపెట్టలేక ఇలా అబద్దాలు చెబుతుంటారట. హాయిని అందించే కలయిక నీతోనే సాధ్యం అని, శృంగారంలో తృప్తి చెందక పోయినా భాగస్వామి బాధపడకుండా ఉండాలని చూస్తారట. అతడి అశక్తిని కించపర్చకుండా ఇలా అబద్దాలతో ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరుస్తారని కొన్ని యూనివర్సిటీలు చేసిన అధ్యయనాల్లో తేలింది. మరి శృంగారంలో మహిళలు బాగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి?, పురుషులు కొన్ని ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Back Pain:నడుంనొప్పి వేధిస్తుందా?

శృంగారానికి ముందుగా ముద్దులోకి వెళ్ళిపోవాలి. ఇలా చేస్తే మొదటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తారట. శృంగారంలోకి దిగడానికి మగవారే కాస్తా లీడ్ తీసుకోవాలి. శృంగారాన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామా అంటూ భార్యతో రొమాంటిక్ గా మాట్లాడుకోవాలి. ఇలా చేస్తే ఇద్దరు శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఆ సమస్య ఉంటే..అల్లం తినొద్దు..

- Advertisement -