60 దేశాల్లో బీ.1.167 వైరస్..

69
who

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తుండగా రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో విస్తరించిన బీ.1.167 వైరస్ 53 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

భార‌త్ ర‌కం కేసులు 53 దేశాల్లో న‌మోద‌వుతున్నాయని గుర్తించామని…. బీ.1.617 ర‌కం వైర‌స్ కేసులు మ‌రో ఏడు దేశాల్లో న‌మోదైన‌ట్లు అన‌ధికార వ‌ర్గాల నుంచి స‌మాచారం అందిన‌ట్లు తెలిపింది. దీంతో ఈ వైర‌స్ మొత్తం 60 దేశాల‌కు విస్త‌రించిన‌ట్ల‌య్యింది.