చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 17

203
history
- Advertisement -

డిసెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 351వ రోజు (లీపు సంవత్సరములో 352వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 14 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

1903: రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.

*జననాలు*

1778: సర్ హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (మ.1829)
1866: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)
1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.

*మరణాలు*

1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ
1953: వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880)
1996: సూర్యకాంతం, ప్రసిద్ధ తెలుగు సినిమా నటి. (జ.1924)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?_*పెన్షనర్స్ డే*_.

- Advertisement -