చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 7

253
What Happened This Day In History
- Advertisement -

డిసెంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 341వ రోజు (లీపు సంవత్సరములో 342వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 24 రోజులు మిగిలినవి.

*సంఘటనలు*

భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
1792 : భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.
1946 : ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.

*జననాలు*

1921 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం.
1980 : ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.

*మరణాలు*

2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)

*పండుగలు మరియు జాతీయ దినాలు*

?సైనిక దళాల పతాక దినం.
?అంతర్జాతీయ విమానయాన దినోత్సవం

- Advertisement -