పంచాంగం…. 07.12.16

68
panchangam

శ్రీదుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం
తిథి శు.అష్టమి రా.8.56 వరకు
నక్షత్రం శతభిషం ఉ.7.44 వరకు
తదుపరి పూర్వాభాద్ర
వర్జ్యం ప.2.01 నుంచి 3.34 వరకు
దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.13 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు..లేవు
కాలభైరవాష్టమి