చరిత్రలో ఈ రోజు : నవంబర్ 28

238
What Happened This Day In History
What Happened This Day In History
- Advertisement -

{{నవంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 332వ రోజు (లీపు సంవత్సరములో 333వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 33 రోజులు మిగిలినవి.}}

*జననాలు*
1784: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (మ.1939)
1820: ఫ్రెడరిక్ ఎంగెల్స్, జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. (మ.1895)
1922: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983)
1927: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (మ.2008)
1928: సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (మ.1994)
*మరణాలు*
1890: జ్యోతిరావ్ పూలే, (జ.1827)
1954: ఎన్రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
2006: ఎస్.వి.ఎల్.నరసింహారావు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ మాజీ అధ్యక్షుడు
2011: అవసరాల రామకృష్ణారావు, కథలు, నవలల ప్రముఖ రచయిత. (జ.1931)
2011: అక్కినేని అన్నపూర్ణ, ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య. (జ.1933)

- Advertisement -