పంచాంగం .. 22.01.17

178
Panchangam
- Advertisement -

*ఆదివారం, 22.01.17*

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, హేమంత ఋతువు
పుష్య మాసం
తిథి బ.దశమి రా.9.56 వరకు
నక్షత్రం విశాఖ ఉ.11.33 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం ప.4.01 నుంచి 5.45 వరకు
దుర్ముహూర్తం సా.4.15 నుంచి 5.00 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు..ప.2.11 నుంచి 3.44 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

- Advertisement -