పది సంవత్సరాలు నుంచి ఎదురు చూస్తున్న యూజీసీ పే స్కేల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలిపింది తెలంగాణ ప్రభుత్వ వైద్యలు సంఘం. కరోనా ఆసుపత్రులు పని చేస్తున్న సిబ్బందికి జీతం పెంచినందుకు ,ఇన్సెంటివ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఉస్మానియా ఆసుపత్రిని 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించి ,కొత్త బిల్డింగ్ ని కట్టాలని అధికారులకు ఆదేశించారు. అప్పుడు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయ,కోర్ట్ లకి వెళ్లాయి ఆసుపత్రి బిల్డింగ్ ని కూల్చి కొత్తది కట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము…5 రాష్ట్రాల నుంచి కూడా ఉస్మానియా ఆసుపత్రికి రోగులు వస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి విజ్ఙప్తి చేస్తున్నాము కొత్త బిల్డింగ్ కట్టాలని కోరుతున్నామని చెప్పారు.ఉస్మానియా బిల్డింగ్ నిర్మాణనాన్నికి ఎవరైనా అడ్డు పడితే వారిని ఎదురుకుంటాం , ప్రభుత్వాన్ని కి అండగా తాము ఉంటామని తెలిపారు.