- Advertisement -
జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా #War2 టీజర్ విడుదలైంది. “నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్” అంటూ ఎన్టీఆర్ చెప్పే మాస్ డైలాగ్ తో స్టార్ట్ అయింది టీజర్. యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంది టీజర్.
ఎన్టీఆర్, హృతిక్ కలసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read:యూకో బ్యాంక్ మాజీ సీఎండీ గోయల్ అరెస్ట్
- Advertisement -

