కీళ్ళ నొప్పులకు ఇంటి వైద్యం….

562
- Advertisement -

కీళ్ళ వాతం తగ్గాలంటే నువ్వుల నూనె ,నిమ్మరసం సమభాగంగా కలిపి రోజు కీళ్ళ పై మర్దన చేసుకోవాలి.

విటమిన్ ” సి” కి సంబంధించిన జామపండు ,కమలాపండు తీసుకుంటే కీళ్ళకు ఉపశమనం

ఉప్పు కలిపిన నీటిలో చింతాకు ఉడికించి నొప్పులున్న చోట ఆ నీటిని రాసుకోవాలి.

క్యారెట్ జ్యూస్ ,క్యాబేజ్ సూప్ తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఒక గ్లాస్ పాలలో అర స్పూన్ పసుపు వేసుకోవాని తాగాలి.ఇది మోకాళ్ల నొప్పులను నివారిస్తుంది.పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

మెంతులను రాత్రంతా నీళ్ళలో నాన బెట్టి ,ఉదయం వాటిని నమిలి తినాలి.

మెంతులను ముద్దగా చేసుకొని కీళ్ళనొప్పులు ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

రోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల కీళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందవచ్చు

నువ్వుల నూనెలో వెల్లుల్లి పాయలు వేయించి ,పరగడుపున 2లేక3 తింటే కీళ్ళ నొప్పులు తగ్గు తాయి.

వేడి నీటి తో కాపడం పెట్టుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
అన్నింటి కంటే ఇది ఉత్తమం

- Advertisement -