గడ్కరీతో వివేక్ భేటీ

6
- Advertisement -

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. పెండింగ్ లో ఉన్న రహదారుల ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

జోడువాగు రహదారి అభివృద్ధి పనులు, NH-63 నిర్మాణం ఏడాది దాటినా ఇంకా డీపీఆర్ దశలోనే ఉండిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’..క్రేజీ షెడ్యూల్!

రెండు ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.

- Advertisement -