బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే సోషల్ మీడియానూ వైవిధ్యమైన హాట్ ఫోజులతో దూసుకుపోతుంది యంగ్ యాంకర్ విష్ణుప్రియ. నెట్టింట నిత్యం మతి పోగొట్టే పరువాలతో హాట్ పోజులను పోస్ట్ చేస్తూ విష్ణుప్రియ ఓ రేంజ్లో రచ్చ చేస్తోంది. తాజాగా నెవర్ బిఫోర్ అన్నట్లుగా కళ్ళు చెదిరే సోయగాలతో చిరునవ్వులు చిందిస్తూ ఘాటు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోస్ చూస్తే విష్ణుప్రియ వయ్యారాలు టెంపరేచర్ పెంచే విధంగా మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈ పిక్స్లో ఆమె నిండైన ఘాటు అందాలు స్పష్టంగా దర్శనం ఇస్తున్నాయి. ఎరుపు అండ్ పసుపు కలర్ గౌను ధరించి.. ఫ్రంట్ వైపు టాప్ అందాలు చూపిస్తూ, అలాగే నడుము ఒంపుల ఒయ్యారాలు చూపిస్తూ విష్ణుప్రియ ఇచ్చిన పోజలు యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ డ్రెస్ లో యాంకర్ విష్ణుప్రియ గతంలో ఎన్నడూ లేనంత హాట్గా మెరిసిపోతోంది. కాస్త బొద్దుగా కూడా అయినట్లు కనిపిస్తోంది.
మొత్తమ్మీద విష్ణుప్రియ హాట్ లుక్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట్లో ఈ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఓ సారి యాంకర్ విష్ణుప్రియ హాట్ ఫొటోస్ ను చూసేయండి. అన్నట్టు విష్ణుప్రియ ప్రస్తుతం సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టిండి.
ఇవి కూడా చదవండి..