చత్తీస్‌గఢ్ సీఎంగా విష్షు దేవ్ సాయ్..

45
- Advertisement -

ఛత్తీస్ గఢ్ నూతన సీఎంగా విష్ణు దేవ్ సాయ్ నియమితులయ్యారు. ఫ‌లితాలు వ‌చ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ సీఎంల ఎంపిక విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేక పోయింది. వాస్తవారిని సీఎంగా రమణ్ సింగ్ పేరు వినపడ్డా ఆయన్ని కాదని నూత‌న ముఖ్య‌మంత్రిగా మాజీ ఎంపీ విష్ణు దేవ్ సాయ్ ను ఎంపిక చేసింది బీజేపీ హైక‌మాండ్.

గిరిజన నాయకుడిగా ఉన్న ర‌మ‌ణ్ సింగ్ ను ప‌క్క‌న పెట్టడం విశేషం. గ‌తంలో కేంద్రంలో మంత్రిగా ప‌ని చేశారు.

Also Read:మంత్రులు వారి ఛాంబర్ల వివరాలు..

- Advertisement -