16 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ!

209
india
- Advertisement -

16 దేశాలు సాధారణ పాస్‌ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి మురళీధరన్‌. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంగ్‌కాంగ్‌, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియుద్వీపం, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.

43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.భా రతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వీసా రహిత ప్రయాణం, వీసా ఆన్-అరైవల్, ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -