మహీ…వల్లే కెప్టెన్‌గా ఎదిగా: విరాట్

323
dhoni
- Advertisement -

తాను కెప్టెన్‌గా ఎదగడంలో మహేంద్రసింగ్ ధోని పాత్ర మరువలేనిదన్నారు విరాట్ కోహ్లీ. ఏడు సంవత్సరాలుగా మహీ ఆటతీరు, కెప్టెన్సీని గమనించిన తాను..ఎంతో నేర్చుకున్నానని తెలిపారు.

స్పిన్నర్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ చాట్ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ..తాను టీమిండియా కెప్టెన్‌గా మారడానికి ఆరు సంవత్సరాల టైం పట్టిందన్నాడు.

తాను ఎప్పుడూ ధోని ప్రక్కన నిలబడి, మనం వీటిని ప్రయత్నించగలమా, మీరు ఏమనుకుంటున్నారు అని చాల ప్రశ్నలు అడిగేవాడిని, కానీ తొలుత ధోని తిరస్కరించాడని వెల్లడించాడు విరాట్. తర్వాత చాలా విషయాలు తెలిపాడని…అతడి తర్వాత తాను కెప్టెన్‌ కాగలడనే నమ్మకం మహీలో కలిగిందన్నాడు విరాట్.

- Advertisement -