ఆగస్టులో రానా పెళ్లి..!

362
rana
- Advertisement -

బాహుబలి ఫేమ్,యంగ్ హీరో రానా ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. మిహికాను ఈ ఏడాది వివాహం చేసుకోబోతుండగా ఇటీవలె రోకా (గెట్ టు గెదర్ లాంటిది) ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. రానా-మిహీకాల కుటుంబసభ్యులు మాత్రమే ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు.

ఇక తాజాగా రానా పెళ్లికి సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. మరికొద్దిరోజుల్లో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుండగా ఆగస్టులో పెళ్లి ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి రానా కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

క‌రోనా నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోనే కొద్ది మంది బంధువులు, స‌న్నిహిత‌లు స‌మ‌క్షంలో రానా, మిహీకాల వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -