రికీని వెనక్కినెట్టిన కోహ్లీ….

6670
- Advertisement -

బంగ్లాదేశ్‌తో ఆడతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్స్‌ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఇషాన్‌ కిషాన్ డబుల్ సెంచరీ సాధించగా తాజాగా విరాట్‌ సెంచరీ చేశారు. కేవలం 85బంతుల్లోనే కోహ్లీ సెంచరీ పూర్తి చేసి…113రన్స్‌ వద్ద నిష్క్రమించారు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. తొలి స్థానంలో మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌(100) ఉండగా రెండో స్థానంలో విరాట్ కోహ్లీ(72) చేరారు. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ రికీ పాంటింగ్(71) ఉన్నారు. తదుపరి స్థానాల్లో సంగర్కర(63), కలిస్(62)లు ఉన్నారు.

ఇవి కూడా చదవండి…

డబుల్‌ సెంచరీతో…ఇ’షాన్‌’దారి ఆట

మెస్సి మెరిసే…నేయ్‌మార్‌ ఏడిసే

భారత క్రికెట్‌ షెడ్యూల్‌ ఇదే…

- Advertisement -