వీడియో: పాము ఎలా బెదిరిస్తుందో చూడండి!

19
- Advertisement -

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తిని బెదిరించిన విధానం చూసి అంతా భయానికి గురయ్యారు. తనకు దగ్గరగా వచ్చిన ఓ వ్యక్తిని బెదిరించేందుకు పాము దాడి చేసేందుకు సిద్ధమైంది.

ఆ భారీ పాము దాడికి సిద్ధంగా ఉంటే, ఆ వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పాము ఎలా పోస్ ఇస్తుందో చూడండి అని క్యాప్షన్ ఇవ్వగా అది పోస్ కాదు దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Pubity (@pubity)

 

Also Read:వ‌క్ఫ్ బిల్లు ఆమోదం చారిత్రాత్మ‌కం:ప‌వ‌న్

- Advertisement -