- Advertisement -
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిశారు టీవీకే అధ్యక్షుడు విజయ్. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో బాధిత కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. మృతులకు చెందిన 200 మందితో భేటీ అయ్యారు విజయ్.
విజయ్ ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తారు. పిల్లల విద్యకు సహాయం సహా అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. టీవీకే బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించినప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
2025 సెప్టెంబర్ 28న ప్రకటించినట్లుగా, ₹20 లక్షల మొత్తాన్ని (టీవీకే) తరపున 2025 అక్టోబర్ 18న ఆర్‌టిజిఎస్ ద్వారా కుటుంబ సంక్షేమ నిధిగా పంపిణీ చేశాం. దయచేసి దానిని మా సహానుభూతి, మద్దతు సూచనగా స్వీకరించండి అన్నారు.
Also Read:చిరంజీవికీ తప్పని డీప్ ఫేక్ కష్టాలు..
- Advertisement -

