ర్యాంప్‌వాక్‌తో మెరిసిన విజయ్‌ – రష్మికా

304
vijay devarakonda

టాలీవుడ్ మంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీకి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటనపరంగా విజయ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

తాజాగా ఈ సినిమాకుగాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు విజయ్‌దేవరకొండ . చెన్నైలో జరిగిన బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్-ఏడో వార్షికోత్సవంలో విజయ్‌కు కేజీఎఫ్ ఫేం యశ్ ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేశాడు.

అయితే ఈ సందర్భంగా నటి రష్మికాతో కలిసి ర్యాంప్ వాక్‌ చేసిన విజయ్‌ అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

vijay devarakonda ramp walk at Chennai…vijay devarakonda ramp walk at Chennai…vijay devarakonda ramp walk at Chennai