‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం కింగ్‌డమ్. ప్రపంచవ్యాప్తంగా జూలై 13న ప్రేక్షకుల ముందుకురానుండగా విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
సూరి(కింగ్‌డమ్‌లో విజయ్ పాత్ర పేరు) నిండా ఆగ్రహంతో ఉన్నాడు. కానీ, అభిమానుల ప్రేమ వల్ల నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నా ప్రేమ, కౌగిలింతలు. రేపు థియేటర్లలో కలుద్దాం అని తెలిపాడు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Suri is filled with Rage.
But, me –
Today i am actually calm and content.
Because of your love 🥰Biggest hugs and love to all of you,
See you in the cinemas tomorrow ❤️#Kingdom https://t.co/vWnzGf6N6R pic.twitter.com/8QP8vcMzsk— Vijay Deverakonda (@TheDeverakonda) July 30, 2025
Also Read:పద్మ అవార్డుల గడువు పెంపు..

