పద్మ అవార్డుల గడువు పెంపు..

7
- Advertisement -

2026 పద్మ అవార్డులకు గడువు పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2026 సంవత్సరంలో పద్మ అవార్డుల దరఖాస్తు కోసం గడువు పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తూ ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోం శాఖ.

- Advertisement -