కరోనాపై అవగాహన…వీడియో

116
corona

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షలాది మందికి కరోనా పాజిటివ్ రాగా వేలల్లో మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పటివరకు కరోనాకు సంబంధించి ఎలాంటి చికిత్స అందుబాటులోకి రాలేదు.

వ్యాక్సిన్ మార్కెట్‌లోకి రావడానికి మరో సంవత్సరం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి పారాసిటమాల్, యాంటీ మలేరియా ట్యాబ్లెట్‌ని కరోనా తగ్గించడానికి వాడుతున్నారు.

అయితే యుఎస్‌కు చెందిన డాక్టర్ శివ కరోనా పై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Top Doctor EXPOSES EVERYTHING The Deep State Is Trying To Hide About CV