నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక

9
- Advertisement -

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. లోక్‌సభ, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉండగా.. 394 ఓట్లు వచ్చినవారు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికకానున్నారు.

ప్రస్తుతం ఎన్డీయేకి 425, ఇండియా కూటమికి 324 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉంది.

Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

- Advertisement -