Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, June 11, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home వార్తలు అంతర్జాతీయ వార్తలు నేపాల్‌ హోంమంత్రి రాజీనామా
  • వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

నేపాల్‌ హోంమంత్రి రాజీనామా

September 9, 2025 10:08 AM
8
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    నేపాల్‌ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను నేపాల్‌ ప్రధాని కేపీ ఓలికి పంపారు రమేష్‌ లేఖక్‌. రాజధాని ఖాట్మాండ్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

    ప్రముఖ సోషల్‌ మీడియా యాప్స్‌ ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వంటి ప్రధాన యాప్స్‌ నేపాల్ లో బ్యాన్‌ చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు ప్రజలు.

    ఈ ఘర్షణల్లో 19 మంది మృతి చెందగా 250 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు హోంమంత్రి రమేష్ లేఖక్.

    Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

    - Advertisement -
    • TAGS
    • nepal
    • nepal home minister resign
    • nepal protests
    • nepal social media
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleనేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక
      Next articleబాలకృష్ణకు మరో అరుదైన గౌరవం
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy