ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..

6
- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది.

నామినేషన్ దాఖలుకు 21 చివరి తేదీ కాగా 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ ఉండనుంది. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అనారోగ్య కారణాలతో జూలై 21న రాజీనామా చేశారు జగదీప్ ధన్‌ఖడ్.

Also Read:బనకచర్ల కోసమే కాళేశ్వరంపై కుట్ర!

- Advertisement -